Jagan: కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకోనున్న జగన్.! 26 d ago
వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతం కోసం వినూత్న అడుగులు వేస్తున్నారు. జనవరి 3వ వారంలో జనంలోకి జగన్ రానున్నట్లు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో సమీక్షలు నిర్వహించనున్నారు. 26 జిల్లాల్లోనూ పర్యటించి పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఇకపై తాడేపల్లిలో జగన్ను కలిసేందుకు వచ్చిన వారిని అపాయింట్మెంట్ తో పనిలేకుండా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో జగన్ కలవనున్నారు.